అంబులెన్స్ లేక చనిపోయిన చెల్లిని బండి మీద తీసుకెళ్లిన అన్న!
యూపీలో అంబులెన్స్ లేక చెల్లి మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని వెళ్లాడు ఆమె సోదరుడు. నిన్నటికి నిన్న అంబులెన్స్ లేక కూరగాయల (తోపుడు) బండి మీద తీసుకెళ్లిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.