Lord Hanuman: ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు!
రామ భక్తుడు హనుమంతుని పేరు వినిపిస్తే చాలు ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదు. భారత్ లోని ఉత్తరాఖండ్ లో ఉంది. మరీ ఆ ఊరి ప్రజలు ఎందుకు హనుమంతున్ని పూజించరో దానికి గల కారణాలు, పురాణా కథను ఈ స్టోరీలో చదివేయండి.