Accident : ఉత్తరాఖండ్(Uttarakhand) లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యకత్ఇ చికిత్స పొందుతూ మరణించారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Breaking : ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.
Translate this News: