Beautiful Areas: ఉత్తరాఖండ్ భారతదేశంలోని ఒక అందమైన రాష్ట్రం. ఇక్కడ అనేక పచ్చని లోయలు ఉన్నాయి. ఈ లోయలు చాలా అందంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ సందర్శించాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి అనుభూతి చెందటంతోపాటు రోజువారీ అలసటను మరచిపోతారు. ఉత్తరాఖండ్‌లోని ఐదు అందమైన ప్రదేశాల(Beautiful Areas) గురించి ఇప్పుడు కొన్నొ విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Beautiful Areas: ఉత్తరాఖండ్‌లోని ఐదు అందమైన లోయలు.. లైఫ్‌లో ఒక్కసారైనా తప్పక సందర్శించాలి!
భారతదేశపు 'దేవభూమి' అని కూడా పిలువబడే ఉత్తరాఖండ్ అపారమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది. ఈ రాష్ట్రంలోని లోయలు చాలా అందంగా ఉన్నాయి. ఇవి కళ్లకు ఓదార్పునివ్వడమే కాకుండా ఆత్మకు శాంతిని కూడా అందిస్తాయి. ఉత్తరాఖండ్ అందాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: