USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్
ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్ రద్దు చేస్తారనే టెన్షన్ మొదలైంది.
ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్ రద్దు చేస్తారనే టెన్షన్ మొదలైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెప్పింది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కర్ పౌడర్‌ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ వ్యవహారంపై తాజాగా విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. జాన్సన్ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది.
అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది.అమెరికాతో పాటు మిత్రదేశాలపై ఐసిస్ ఉగ్రదాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోందని అమెరికా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ముందస్తుగా దాడులు చేస్తోంది.
సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. వీళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారేనని పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అక్ర వలసలపై కమలా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ వేశారు.
న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ విజయాలను వివరించారు.