International : డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో దుర్ఘటన..కోర్టు బయట నిప్పంటించుకున్న వ్యక్తి
డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. న్యూయార్క్లో ట్రంప్ విచారణ జరుగుతున్న కోర్టు బయట ఒక వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని చనిపోయాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.