ముమ్మరంగా ప్రచారం.. ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న కమలా, ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా అక్ర వలసలపై కమలా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ వేశారు.