ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ
అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.