USA Elections: రేపే బైడెన్ - ట్రంప్ మధ్య డిబేట్.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం డిమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.