US VISA: యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!
యూఎస్ వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.