US Visa: అమెరికా వెళ్లడం కష్టమే.. నిజం చెప్పినా వీసా రావట్లేదు
ప్రస్తుతం భారతీయులకు అమెరికా వీసా దొరకడం కష్టమైపోయింది. తాజాగా ఓ భారతీయుడు.. ఇంటర్వ్యూలో నిజం చెప్పినా కూడా అతనికి వీసా తిరస్కరించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమాచారం కోసం ఈ టైటిల్పై క్లిక్ చేయండి.
ఉద్యోగుల్ని కట్టిపడేసిన అమెరికా కంపెనీలు | American companies not allowing employees to move |RTV
F1 Visa: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన F1 వీసాలను భారీగా తిరస్కరిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 41 శాతం వీసా అప్లికేషన్లను తిరస్కరించింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది.
JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్
గ్రీన్ కార్డు ఉన్నవరందరూ అమెరికాలో శాస్వత నివాసులు కాదని ఆ దేశ ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అమెరికా పౌరసత్వం అనేది దేశ భద్రతకు సంబంధించిందని చెప్పారు. ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోతే వెంటనే వారిని అమెరికా నుంచి పంపిస్తామని మీడియాతో చెప్పారు ఆయన.
H1-B వీసాలపై ట్రంప్ సంచలనం | Donald Trump Shocking Decision On H1B Visa | RTV
VISA : బాగా పెరిగిపోయాయి...అమెరికా వెళ్ళే వారికి ఫీజుల మోత
అమెరికా వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్న వారికి షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి ఒకేసారి దాదాపు మూడురెట్లు ఫీజు పెరుగుతోంది. హెచ్-1B, ఎల్-1, ఈబీ-5 వీసాలకు ఇది వర్తించనుంది.
America Students Visa: అమెరికా వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ కు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న భారతీయ విద్యార్థులకు ఆదేశం కొత్త నిబంధనలను విధించింది. వీసా దరఖాస్తు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో మార్పులు చేసినట్లు ట్విట్టర్ లో తెలిపింది. అభ్యర్థులు సొంత పాస్ పోర్టు నెంబర్ తో ప్రొఫైల్ రెడీ చేసి పంపించాలని సూచించింది.