Urvashi Rautela: సిగ్గుగా ఉంది.. సైఫ్ సర్ అలా చేసినందుకు క్షమించండి! ఊర్వశీ పోస్ట్
నటి ఊర్వశీ రౌతేలా హీరో సైఫ్ అలీఖాన్ దాడి విషయంలో ప్రవర్తించిన తీరుపై క్షమాపణలు చెప్పారు. సైఫ్ సర్... మీ గురించి మాట్లాడే టైంలో అలా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. నేను ప్రవర్తించిన తీరుపై మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు.