ఈ కాయ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య క్లియర్
యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు సొరకాయ జ్యూస్ తాగితే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కడపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుందన్నారు. సొరకాయను తినడం లేదా జ్యూస్ తాగినా ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు అంటున్నారు.