Uric Acid: కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయా.. వెంటనే ఈ ఐదు పప్పులు మానేయండి?

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికమవడం వల్ల కీళ్ల నొప్పులు, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఇలా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువై కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెంటనే ఆహారంలో నుంచి కొన్ని పప్పు ధాన్యాలను తొలగించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

New Update
Advertisment
తాజా కథనాలు