/rtv/media/media_files/2025/02/24/gj2QgVZVNrIQyCyNTzhV.jpg)
uric acid health
ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది యూరిక్ యాసిడ్ బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సొరకాయ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, బి, ఐరన్ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. సొరకాయ కడుపు సంబంధితన సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
సొరకాయ జ్యూస్ తాగితే..
సొరకాయ వల్ల ఆకలి వేయదు. దీంతో మీ శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సొరకాయ బాగా సహాయపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల మధుమేహం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సొరకాయ రసంలో ఎక్కువగా వాటర్, ఫైబర్ ఉంటుంది. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?