Uppal Child Murder Incident: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది.
Attack on SI in Uppal: ఉప్పల్ లో ఎస్ఐ పై దాడి..కాలర్ పట్టుకొని...
బోనాల పండుగ డ్యూటీలో ఉన్న ఉప్పల్ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. రామంతపూర్ బోనాల ఉత్సవాల్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఎస్సై మధుసూదన్, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్ అతని అనుచరులు దాడి చేశారు.
Telangana : తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హబ్సిగూడ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బండారి రాజిరెడ్డి 2009లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Elevated corridor : కొనసా.......గుతున్న ఉప్పల్ఎలివేటెడ్ కారిడార్..... స్థానికుల ఆందోళన.
ఉప్పల్ నుంచి వరంగల్వెళ్లే రూట్ లో ట్రాఫిక్సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్‌చేసిన ఎలివేటెడ్కారిడార్ పనుల్లో జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు.
IPL 2025: హైదరాబాద్‌లో భారీ వర్షం.. SRH Vs RR మ్యాచ్ రద్దు!?
IPL టోర్నీలో భాగంగా SRH Vs RR మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ రద్దు అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు
ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ చిన్న చిన్న విషయాలకే అందరూ సునాయాసంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో 8వ తరగతి పిల్లాడు పాఠశాల భవనం మీద నుంచి దూకేశాడు.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t182511-2026-01-11-18-27-11.jpg)
/rtv/media/media_files/2025/08/16/sexual-assault-on-a-five-year-old-boy-2025-08-16-11-53-26.jpg)
/rtv/media/media_files/2025/07/22/attack-on-si-in-uppal-2025-07-22-11-56-14.jpg)
/rtv/media/media_files/2025/05/08/30BtywCfefsgHL0VVwnt.jpg)
/rtv/media/media_files/2025/04/04/sLhj3SJb5yYnaOeSr0Hc.jpg)
/rtv/media/media_files/2025/03/23/EFHE0mGlBYWMIPHIeEtP.jpg)
/rtv/media/media_files/2025/03/23/y4GD3d8rJ4vAN6tSlGQl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)