రాకాసి అలలు..ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రస్తుత పరిస్థితి..| Uppada Fishing Harbour Montha Toofan | RTV
Cyclone Montha in Uppada : తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రంలో సేవలు | Montha Toofan Signals | RTV
VIRAL NEWS: ఫస్ట్ నైట్ రోజే వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. వరుడు చేసిన పనికి పెళ్లింట రచ్చ రచ్చ!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఓ పెళ్లి కొత్త వివాదానికి దారితీసింది. పెళ్లి అనంతరం వధువు వరుడికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే వరుడు పెళ్లి రాత్రి ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చి పరీక్ష చేయాలని కోరాడు. రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది.
Wife Killed Husband: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో లవర్‌తో కలిగి ఓ భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్యతోపాటు మరో నిందితుడిని పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రాణహానికీ గురిచేయాలన్న స్థాయికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh Encounter: భారీ ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి మృతి
యూపీలో ఢిల్లీ పోలీసులు, యూపీ టాస్క్‌ఫోర్స్ కలిసి ఒక ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా ఉన్న నవీన్ కుమార్ మృతి చెందాడు. దాదాపు 20కి పైగా కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Girls Fighting for Reels: ఇదెక్కడి మాస్ ఫైటింగ్ ..'రీల్స్' కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు ( Viral Video )
యూపీలోని బరేలీలోగాంధీ ఉద్యాన్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తున్నారు. అయితే లొకేషన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Same-Sex Marriage UP: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!
యూపీలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అబ్బాయిలంటే ఇష్టం లేక ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు కోర్టు ప్రాంగణంలో ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కోర్టు ఒప్పుకోకపోయినా భార్యాభర్తలుగా కలిసి ఉంటామని తెలిపారు.
/rtv/media/media_files/2025/07/16/first-night-pregnancy-test-2025-07-16-18-27-23.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/06/16/EhLFlJt97QMxwjSJIyfk.jpg)
/rtv/media/media_files/2025/05/29/KCGHygfxx2DOr6LtIQMZ.jpg)
/rtv/media/media_files/2025/05/22/gMUnITc86zCfvROEYctH.jpg)
/rtv/media/media_files/2025/05/15/sno8mMjUppWKysmFy9DQ.jpg)