/rtv/media/media_files/2025/05/29/KCGHygfxx2DOr6LtIQMZ.jpg)
Lawrence Bishnoi gang naveen
Uttar Pradesh Encounter: యూపీలో(UP) జరిగిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi Gang)లోని కీలక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా ఉన్న నవీన్ కుమార్ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. దాదాపు 20కి పైగా కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఢిల్లీ పోలీసులు, యూపీ టాస్క్‌ఫోర్స్ కలిసి ఒక ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆ సమయంలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన పోలీసులను చూసి కాల్పులు చేశాడు. తిరిగి పోలీసులు కాల్పులు జరపగా నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. లారెన్స్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్ అయిన నవీన్ హషీం బాబాతో కలిసి పనిచేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
Lawrence Bishnoi gang’s sharpshooter Naveen Kumar, killed in an encounter with the UP STF & Delhi Police in Hapur, UP
— Ishani K (@IshaniKrishnaa) May 29, 2025
Naveen r/o Loni in Ghaziabad was wanted in over 20 serious criminal cases including murder and MCOCA. He had been convicted in two cases by Delhi courts.#Hapur pic.twitter.com/2OBW59MjOv
ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌కి శిక్ష ఏంటో తెలుసా?
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని..
ఇదిలా ఉండగా బిష్ణోయ్ గ్యాంగ్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్(Salman Khan)కు చాలా సార్లు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. క్రిష్ణ జింకలను చంపినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపడానికి ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ అక్కడి నుంచే హత్యలు చేయిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!
🚨| Lawrence Bishnoi का शार्पशूटर गिरफ्तार!
— Ground NEWS 🗞️🚨🔴 (@ground__news) May 29, 2025
NR-II क्राइम ब्रांच की बड़ी कामयाबी
🔴 मोस्ट वांटेड अपराधी दबोचा
🔫 अवैध हथियार और 5 कारतूस बरामद
💰 दिल्ली में वसूली से जुड़ी फायरिंग को टाला गया#DelhiPolice #IndiaPakistanWar #maharanapratapjayanti #mockdrills वीर सावरकर Nehru pic.twitter.com/YEk5T7QcVb
ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?