Unstoppable : బాలయ్యతో వెంకీమామ.. 'అన్ స్టాపబుల్' ప్రోమో అదుర్స్
బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకి విక్టరీ వెంకటేష్ అతిథిగా విచ్చేశారు. తాజాగా ఆహా ఈ ఏడవ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో బాలయ్య, వెంకీల ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇదే ఎపిసోడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సందడి చేశారు.