Union Minister Piyush Goyal: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించిన తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఉడత ఊపులకు భారత్ భయపడదని, ఎన్ని టారీఫ్‌లు వేసినా వెనక్కి తగ్గేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.