Latest News In Telugu PM Kisan: రైతులకు భారీగా నిధుల కేటాయింపు.. పీఎం కిసాన్ భారీగా పెంపు? దేశ వార్షిక 2024-25 బడ్జెట్ లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను నిర్మలమ్మ కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్ల కంటే రూ.25 వేల కోట్లు ఎక్కువ. అయితే కనీస మద్దతు (MSP) గురించి ఎటువంటి ప్రకటన నిర్మలమ్మ చేయలేదు. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు! ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్ 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారని.. AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: 8 మంది ఉన్నా ఇచ్చింది గుండు సున్నానే: కేటీఆర్ ఫైర్ తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి బడ్జెట్లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు కేటీఆర్. 16 మందిని పార్లమెంట్‌కు పంపిస్తే ఒకరు కూడా బడ్జెట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: వరాలే ఎక్కువ.. వాతలు తక్కువే.. బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వాతల కంటే వరాలే ఎక్కువ కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. బడ్జెట్ 2024లో అన్నివర్గాలకు న్యాయం జరిగినట్టే అంటున్నారు. అసలు బడ్జెట్ లో ఉన్న ముఖ్యాంశాలు ఇక్కడ తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union budget 2024: సహజవ్యవసాయం పై ప్రభుత్వ దృష్టి.. రైతుల ఆదాయం పెరిగే దారి! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో రైతుల కోసం అనేక ప్రకటనలు చేశారు. పంటల ఉత్పత్తిని పెంచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో 1 కోటి మంది రైతులకు సహజ వ్యవసాయానికి సాయం అందిస్తామని చెప్పారు. బడ్జెట్లో రైతులకు ఏం అందజేశారో ఇక్కడ తెలుసుకోండి. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: వ్యవసాయం నుండి ఉపాధి వరకు.. ప్రభుత్వం 9 ప్రాధాన్యతలు ఇవే.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో ప్రభుత్వానికి 9 ప్రాధాన్యతలు ఉన్నాయని ప్రకటించారు. యువత, రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget on EPFO: యువతకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌వో ప్రయోజనాలపై అతి పెద్ద ప్రకటన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో యువతకు అతి పెద్ద శుభవార్త చెప్పారు. ఉపాధి కల్పించే సంస్థలకు ప్రభుత్వ సహకారం అందిస్తామన్నారు. యువతకు ఈపీఎఫ్‌వో ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UNION BUDGET 2024: బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసినట్టు చెప్పిన నిర్మలా సీతారామన్ మరిన్ని సదుపాయాలు వ్యవసాయరంగానికి ఇస్తున్నట్టు చెప్పారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn