బిజినెస్ 🔴 Union Budget 2024 LIVE: మోదీ 3.0 మొదటి బడ్జెట్.. వరాల జల్లులు ఉంటాయా? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రికి ఇది వరుసగా 7వ బడ్జెట్. ఈసారి బడ్జెట్లో మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించడం చూడవచ్చని భావిస్తున్నారు By Manoj C 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా? బడ్జెట్ అనగానే ఆర్ధికమంత్రి మొత్తం దానిని సిద్ధం చేస్తారని అనుకుంటాం. కానీ, బడ్జెట్ తయారీలో చాలా దశలు ఉంటాయి. చివరి దశలో హల్వా వేడుక తరువాత బడ్జెట్ పత్రాలు ప్రింట్ అవుతాయి. బడ్జెట్ ప్రక్రియలో చాలామంది పాల్గొంటారు. బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: కేంద్ర బడ్జెట్ రాబోతోంది.. నిర్మలమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికలు తీర్చేనా? మరి కొద్దిగంటల్లో కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి వంటి విషయాల్లో కీలక ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నారు. కేంద్రం ఏపీకి అధిక ప్రాధాన్యం ఇస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Parliament Session 2024: కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు.. సభ ముందుకు ఆర్ధిక సర్వే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తో పాటు ఆరు ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తారు. ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ప్రవేశపెడతారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Economic Survey 2024: బడ్జెట్ ముందు ఆర్ధిక సర్వే ఎందుకు పార్లమెంట్ లో సమర్పిస్తారు? ఆర్థిక సర్వే రిపోర్ట్ ను బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంటులో ప్రవేశ పెడతారు. ఈరోజు బడ్జెట్ - 2004 ఆర్ధికసర్వే రిపోర్టు రానుంది. దీనిని ప్రతి సంవత్సరం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. దానిని పార్లమెంటులో ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rly Budget 2024: ప్రయాణీకులకు రైల్వే బడ్జెట్ లో వరాలుంటాయా? మధ్యంతర బడ్జెట్ స్పీడ్ కంటిన్యూ అవుతుందా? ఇది బడ్జెట్ సమయం. అందరి దృష్టి రాబోయే బడ్జెట్ పైనే ఉంది. రైల్వేలకు మధ్యంతర బడ్జెట్ లోనే కేటాయింపులు పెంచారు. ఇప్పుడు పూర్తి బడ్జెట్ లో రైలు ప్రయాణీకులకు మౌలిక సదుపాయాల మీద దృష్టి సారిస్తారని అంచనా వేస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు కేటాయింపులు ఎక్కువ ఉండవచ్చు By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Morarji Desai: పాకిస్థాన్ గౌరవం పొందిన ఆయనే మన దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు! ఈనెల 23న ఏడోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. తన పుట్టినరోజున రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన సొంతం. By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? త్వరలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దీనిని వార్షిక ఆర్ధిక ప్రకటన అని పిలుస్తారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn