PM Modi: యుద్ధం వేళ పుతిన్, జెలెన్స్కీతో మోదీ చర్చలు.. ఆంతర్యమేంటి!?
భీకర యుద్ధం వేళ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం స్థాయిని మరింత పెంచడంతోపాటు ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.