PM Modi: భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమే–ప్రధాని మోదీ
ఈరోజు ఉక్రెయిన్ పర్యటలో భాగంగా భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరివైపూ లేమని..రష్యా–ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ అన్నారు.