Russia – Ukraine War: రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో (Missiles) విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా తన విశ్వరూపం చూపిస్తూ విరుచుకుపడింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్ పౌరులు మృతి!
రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది.
Translate this News: