తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. వాటి మద్దతు ధర పెంపు! తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఆ పని చేయాలని విజ్ఞప్తి జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా అమలు ఎప్పుడంటే.. వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు రైతు భరోసా సాయం అందుతుందని స్ప,ష్టం చేశారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన! తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం అమలుపై కసరత్తును ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులను పంట రుణాలు రికవరీ కోసం ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలు, బ్యాంకులను మంత్రి కోరారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సిగ్గు, జ్ఞానం, బుద్ధి లేదు.. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. నల్గొండ సభలో కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవంటూ ఎల్బీ స్టేడియం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆ ఎంపీ సీట్ ఎవరికో!.. మల్కాజిగిరి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? మల్కాజిగిరి కాంగ్రెస్‌లో పరిణామాలు పార్టీ కేడర్ లో అయోమయం నింపుతున్నాయి. లోకసభ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. By Naren Kumar 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ! ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ పోటాపోటీగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న ముగ్గురు బీఆర్ఎస్ సర్పంచ్ లు పొంగులేటి, తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ 24 గంటలు గడవక ముందే వారికి మళ్లీ గులాబీ కండువా కప్పేలా చక్రం తిప్పారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: రంగంలోకి తుమ్ముల, పొంగులేటి.. బీఆర్ఎస్ కు కీలక నేత షాక్.. కాంగ్రెస్ లోకి? ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది సేపట్లో బాలసాని ఇంటికి తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పాలేరు కాంగ్రెస్‌లో ముసలం ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వర్ రావు తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలో చేరగానే ఘాటుగా స్పందించారు. తాను గత కొన్ని సంత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ అధిష్ఠానం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn