TTD: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. మాజీ మంత్రిపై టీటీడీ కేసు నమోదు!
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడంపై టీటీడీ సీరియస్గా తీసుకుంది.. ఈ మేరకు ఆయనపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడంపై టీటీడీ సీరియస్గా తీసుకుంది.. ఈ మేరకు ఆయనపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది.
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగనుండటంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇవనున్నట్లు తెలిపింది.
తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. కాగా ఆ తేదీలలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన హైదరాబాద్ భక్తుడు రవి గుండెపోటుతో మరణించాడు.అలిపిరి నడకమార్గంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.
సెంబర్ 16 ఉదయం ఏడు గంటల నుంచి ధనుర్మాసం మొదలు కానుంది. దీంతో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14 వ తేదీ ధనుర్మాసం ముగుస్తుంది.
టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని పొందిన సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అనేది చూస్తుంది.
తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు