తెలంగాణ High Court: చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు భారీ షాక్ చెన్నమనేని రమేష్ సిటిజన్ షిప్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు రూ.30 లక్షల ఫైన్ విధించింది. జర్మనీ సిటిజన్‌షిప్‌తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ పిటిషన్ వేశారు. తెలంగాణ | కరీంనగర్ | Latest News In Telugu | Short News By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహ మార్పులపై హైకోర్టుకు జూలూరి గౌరీ శంకర్ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. విగ్రహంలో మార్పులను ప్రజలు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన అన్నారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్ గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు.దీంతో ఇరువురు హైకోర్టును ఆశ్రయించగా..కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. By Nedunuri Srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS High Court: తెలంగాణలో మరో ఎన్నిక.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మరో ఎన్నిక జరగనుంది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించింది హైకోర్టు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ తెలంగాణాలో అధ్వాన్న రోడ్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. తెలంగాణలో రోడ్ల పరిస్థితిపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న హైదరాబాద్ బాచుపల్లిలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది . By Shiva Kumar 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn