author image

Shiva Kumar

తెలంగాణాలో  అధ్వాన్న రోడ్లపై  నివేదిక  ఇవ్వాలని  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
ByShiva Kumar

తెలంగాణలో  రోడ్ల పరిస్థితిపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న హైదరాబాద్ బాచుపల్లిలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది .

విజయ్ ,సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఖుషి మూవీ ట్రైలర్ రీలిజ్ ..
ByShiva Kumar

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది . Kushi Movie Trailer Released

Advertisment
తాజా కథనాలు