Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!
తెలంగాణలో ఎన్నికల వేళ ఏ నేత ఏపార్టీలో ఉంటాడో, ఎందుకు మారుతాడో అర్థంకాని పరిస్థితులు దాపరించాయి. సరిగ్గా ఎన్నికలకు 40 రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు జంప్ చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఉన్న పార్టీని తిట్టడం, పక్క పార్టీని పొగడడం రాజగోపాల్‌రెడ్డికి అలవాటు. ఎన్నికలకు ముందు బీజేపీ బతుకు బస్టాండ్ చేసిన రాజగోపాల్‌రెడ్డి అసలు కాంగ్రెస్‌ను ఎందుకు వదిలిపెట్టాడు? మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BJP-leader-Bandi-Sanjay-criticized-Telangana-CM-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/komatireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mission-Chanakya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/no-loud-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cv-anand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kishan-erddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Elections-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-13-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ts-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ap-jagan-people-jpg.webp)