తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీల్లో చేరికలు, మార్పులు, వలసలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్(Congress)లో కొత్తగా చేరే వారి సంఖ్య ఇటివలి కాలంలో కాస్త ఎక్కువగా ఉండగా.. అటు బీజేపీలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఇదే సమయంలో బీజేపీలో కొత్త చేరికలు రావడం ఆ పార్టీకి కొత్త బూస్టింగ్ ఇచ్చినట్టైంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే షెడ్యూల్ని ప్రకటించింది.
పూర్తిగా చదవండి..BJP: బీజేపీకి బిగ్ బూస్ట్.. ఈటల, కిషన్రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్రెడ్డి.. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు..
Translate this News: