Latest News In Telugu Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా! తెలంగాణలో ఎన్నికల వేళ ఏ నేత ఏపార్టీలో ఉంటాడో, ఎందుకు మారుతాడో అర్థంకాని పరిస్థితులు దాపరించాయి. సరిగ్గా ఎన్నికలకు 40 రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు జంప్ చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఉన్న పార్టీని తిట్టడం, పక్క పార్టీని పొగడడం రాజగోపాల్‌రెడ్డికి అలవాటు. ఎన్నికలకు ముందు బీజేపీ బతుకు బస్టాండ్ చేసిన రాజగోపాల్‌రెడ్డి అసలు కాంగ్రెస్‌ను ఎందుకు వదిలిపెట్టాడు? మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. By Trinath 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే! రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70-76 సీట్లు సాధించి మరోసారి అధికారం దక్కించుకుంటుందని మిషన్ చాణక్య సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 25, బీజేపీ 9 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS elections 2023: రాత్రి 10 గంటల తర్వాత ఆ పని చేయవద్దు.. ఎన్నికల కోడ్‌లో ఏం ఉందంటే? తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి లౌడ్ స్పీకర్లు యూజ్ చేయకూడదన్నారు వికాస్ రాజ్. ఇక మత స్థలాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించకూడదు. స్టాటిక్ లేదా వెహికల్ మౌంట్ చేయకూడదు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS elections 2023: తాట తీస్తాం...! మద్యం, డబ్బుల పంపిణీ, రవాణా, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి..! తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రౌడీలు,గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్.మద్యం,డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయన్నారు. 15 నియోజికవర్గాల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టామని చెప్పారు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: బీజేపీకి బిగ్ బూస్ట్.. ఈటల, కిషన్‌రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..! ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023 : నేడే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం ఎంత మందో తెలుసా? తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,17,17,389 మంది కాగా.. పురుష ఓటర్లు 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. By Nikhil 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఈసీ అధికారిక ప్రకటన! ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నగారా...మోగనుంది. ఐదు రాష్ట్రాల (తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం)అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్..ప్రకటించనుంది. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: లేచింది మహిళా లోకం.. టికెట్ల పంచాయతీ.. తలపట్టుకుంటున్న కాంగ్రెస్..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 20 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రేస్ పాల్గొనదని తేల్చిచెబుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..! ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ను వివరాల కోరారు అమిత్ షా. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn