USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..
అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
Bit Coin: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ
ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.
ట్రంప్ ఫస్ట్ స్పీచ్ | Donald Trump First Speech After Oathing | 47th President Of USA | RTV
కలిసి పనిచేద్దాం ఫ్రెండ్.. ట్రంప్‌కు మోదీ విషెస్!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలకు ప్రయోజనాల కోసం మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మైడియర్ ఫ్రెండ్ హిస్టారికల్ విజయాన్ని అభినందించారు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్ డీసీ క్యాపిటల్హిల్లోని రోటుండా ఇండోర్‌లో పాలనా పగ్గాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యాక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం చేశారు.
Joe Biden: పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షునిగా పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణులు డా.ఆంటోనీ ఫౌచి, అలాగే రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లే తదిరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు.
పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం
జో బైడెన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడ్ నైట్ రెగ్యులేషన్ పవర్స్ వాడి కొందరు అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, క్యాపిటల్ హిల్‌పై దాడిపై విచారణ కమిటీ సభ్యులకు పార్థన్ ప్రసాధించారు.
Trump swearing-in ceremony: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?
జనవరి 20న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో వాషింగ్టన్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/01/21/tVPVXia0veTssRkLntSR.jpg)
/rtv/media/media_files/2024/11/25/aNcPR16jMium2w5ew2Pp.jpg)
/rtv/media/media_files/2025/01/20/yNT3gbQdMLPBJZQDwViz.jpg)
/rtv/media/media_files/2025/01/20/FS7iXgmotquMHrxjPKzd.jpg)
/rtv/media/media_files/2025/01/20/YPzPy1D62XoNSsLZ29zt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/biden-jpg.webp)
/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)