Trump Tarriffs: నిజమైన స్నేహితుడు అయితే ఇలా చేయడు...ట్రంప్ సుంకాల పై వివిధ దేశాధినేతలు!
ట్రంప్ టారిఫ్ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు.
Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.భారత్ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది
US tariff on India: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
అమెరికా భారత్‌పై విధించే టారిఫ్ కారణంగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులు, కంపెనీలకు నష్టం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియలో ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది.
USA-India: ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు..సపోర్ట్ చేసిన జైశంకర్
ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు.