RIC: భారత్, రష్యాలతో పాటూ యుద్ధంలోకి చైనా...అమెరికాకు మూడినట్టేనా..
ఇండియా, అమెరికాలు ఇప్పుడు బద్ధ శత్రువులయ్యాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటుందనే ఆరోపణలతో అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీనిలో యూఎస్ కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా రష్యాతో పాటూ చైనాకు నిలుచనుంది. దీంతో అగ్రరాజ్యానికి మూడినట్టే అంటున్నారు.
US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!
ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.
America vs China Tariff War : అమెరికాకు చైనా మరో షాక్.. ఆ విమనాలు కొనొద్దని ఆదేశం
అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాలను ఖరీదు చేయవద్దు అని తమ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా ఆదేశాలిచ్చింది.
Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!
టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.