హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. మరో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు
రైజింగ్ హైదరాబాద్ స్కీమ్‌తో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రాక్చర్ పేరుతో కేబీఆర్ పార్క్ జంక్షన్ సమీపంలో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు నిర్మించనుంది.