Rave Party : రేవ్ పార్టీకి సినిమా వాళ్లను ఎందుకు పిలుస్తారో తెలుసా?
హద్దుల్లేని శృంగారం,పీకల్లోతు వరకు తాగిన మైకం.. అదో గమ్మతు లోకం.. రేవ్ పార్టీల గురించి అడిగితే చెప్పే సమాధానాలు ఇవే. అసలు కెరీర్ను, ఆరోగ్యాన్ని రిస్క్ చేసి మరీ సినీనటులు ఎందుకీ పార్టీలకు వెళ్తారు? నిర్వహకులు వారిని ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.