Nandamuri Balakrishna Birthday Special Story : నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ,రాజకీయ రంగాల్లో తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కేవలం 14 ఏళ్లకే ఎన్టీఆర్ (NTR) నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి.. నాలుగు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య నేడు తన 64 వ పుట్టిన రోజు (Birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Balayya : ఇండస్ట్రీలో ఆ రికార్డులు క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో బాలయ్య!
సినీరంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య నేడు తన 64 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Translate this News: