Actress Chandini Chowdary About Balakrishna : తెలుగమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) రీసెంట్ గా విశ్వక్ సేన్ ‘గామి’ సినిమాలో నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతుంది. ఇక త్వరలోనే ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటిస్తున్న ‘NBK109’ లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు విషెష్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Chandini Chowdary : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. ‘NBK109’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి!
హీరోయిన్ చాందిని చౌదరి 'NBK109' మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'NBK109' సినిమా గురించి, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలో తనది ఫుల్ లెంగ్త్ రోల్ అని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారని తెలిపింది.
Translate this News: