JR NTR : ఎన్టీఆర్కు హృతిక్ స్పెషల్ ట్వీట్.. వార్-2పై అదిరే అప్డేట్
నేడు నందమూరి నటసింహం ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరు ఎన్టీఆర్ కు బర్త్ విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ "యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా, పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.