'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ వీడియో
రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురి గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లి చనిపోయిన తర్వాత తన కూతురిలో అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆమె మరణించడంతో రాజేంద్రప్రసాద్ తీరని దుఃఖంలో మునిగారు.