అబ్బ అనిపించిన హెబ్బా పటేల్.. కొత్త ఫొటోలు ఏమున్నాయ్ గురూ

నటి హెబ్బా పటేల్ తన లేటెస్ట్ సారీ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లూ కలర్ సారీ ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అబ్బ అనిపించిన హెబ్బా పటేల్ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

New Update
Hebba Patel
Advertisment
తాజా కథనాలు