/rtv/media/media_files/CwYomeR04KlZgRPHnj4T.jpg)
/rtv/media/media_files/RCawRu0xjWtZew79iKTj.jpg)
టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయాతి మరోసారి హాట్ హాట్ అందాలను ఆరబోసింది. తన ఫ్యాషన్, గ్లామర్ లుక్‌తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
/rtv/media/media_files/wW7rohkr7fE4ELiSnTKh.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తరచూ తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.
/rtv/media/media_files/WyHHYQnstcWOw6RLtKx2.jpg)
హైదరాబాద్ బ్యూటీ అయిన డింపుల్ హయాతీ తన గ్లామర్‌తో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/qIX5yDh6Yip5Uc8zfFCv.jpg)
‘గల్ఫ్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘అభినేత్రి 2’లో కీలక పాత్ర పోషించింది. అయినా పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయింది.
/rtv/media/media_files/L3BaRdMXtrgC061VHP4p.jpg)
కానీ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టేసింది. ఆ తర్వాత యురేకా, ఖిలాడీ మూవీలో హీరోయిన్గా నటించింది. ఇక ఇటీవలే గోపీచంద్‌తో రామబాణం మూవీలో నటించి మెప్పించింది.
/rtv/media/media_files/51OT2d4JQVxnr5p5Z7us.jpg)
ఇలా వరుస సినిమాలతో అదరగొడుతున్న డింపుల్ తాజాగా తన హాట్ హాట్ బికినీ ఫొటోలతో పిచ్చెక్కించేసింది. ఒక అందమైన జలపాతం వద్ద సొగసైన బ్లాక్ బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.