Cinema: ఈ వారం థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! ఇందులో మీ ఫేవరేట్ ఏంటి?
ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు వస్తున్నాయి. స్కైఫోర్స్, ఐడెంటిటీ, డియర్ కృష్ణ, హత్య సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనుండగా .. విడుదల పార్ట్ 2, వైఫ్ ఆఫ్, రజాకార్ వంటి చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.