సినిమా May 19 Directors Day : సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన దర్శకులు! మే 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ ను దర్శకుల బృందం ఆహ్వానించింది. రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శాలువాతో ముఖ్యమంత్రిని సత్కరించారు. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NTR : ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన యంగ్ టైగర్..! జూబ్లీహిల్స్ లోని ఓ ప్లాట్ వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. NTR ఫిర్యాదు మేరకు 2019లో పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. తాజాగా DRTలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naresh : నేను ఊహించినట్లుగానే జరిగింది.. ఏపీ ఆందోళనకర పరిస్థితులపై నటుడు నరేశ్ సంచలన ట్విట్..! ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానన్నారు సినీ నటుడు నరేశ్. తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసా? విజయ్ దేవరకొండ తన కెరీర్ లో భీష్మ, ఇస్మార్ట్ శంకర్, RX 100, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఈ సినిమా కథలన్నీ ముందు రౌడీ హీరో దగ్గరికే వెళ్లాయట. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్? రవి కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట . By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kajal Agarwal : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్! తాజాగా ఆలీతో సరదాగా పాల్గొన్న కాజల్ ను అలీ.. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ ఎందుకు చేశారు? అని అడిగితే.." కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ ఐటెం సాంగ్ చేశానని, తారక్ తో ఎన్నో సినిమాలు చేశానని, ఆ పాట నాకు ఛాలెంజింగ్ అనిపించి అందులో నటించానని చెప్పింది. By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pooja Hegde :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్డే.. షాక్ లో ఫ్యాన్స్? పూజా హెగ్డే పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందట. ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ హీరోయిన్ కి తన సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర చేయాలని అఫర్ ఇచ్చారట. ఇందుకు పూజా హెగ్డే ఓకే చెప్పినట్లు సమాచారం. By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Kovai Sarala : కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న కోవై సరళను అలీ 'మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగితె అందుకు ఆమె బదులిస్తూ.." కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కండీషన్ అయితే లేదు కదా! నేను నా స్వేచ్ఛ కోసమే పెళ్లి చేసుకోలేదని అన్నారు . By Anil Kumar 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn