సినిమా RaviTeja : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్! Ravi Teja : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టాలెంట్ ఉండే ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ని ఎంతలా సపోర్ట్ చేస్తాడో తెలిసిందే. ఎందుకంటే ఆయన కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు. రవితేజ ఇప్పటిదాకా ఎంతో మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sridevi : అరుదైన గౌరవం అందుకున్న అతిలోక సుందరి.. ముంబైలోని ఆ ఏరియాకు శ్రీదేవి పేరు! దివంగత నటి శ్రీదేవికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ముంబై లోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కి అక్కడి ప్రజలు 'శ్రీదేవి కపూర్ చౌక్' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ స్వయంగా వెల్లడించింది. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : సమంత దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..! సమంత తన దుస్తుల బ్రాండ్ 'సాకీ' లో జాబ్స్ ఉన్నాయని ప్రకటన చేసింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవాళ్లు సంప్రదించవచ్చని మెయిల్ ని పొందు పర్చింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలిపింది. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Glamour Show : గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తున్న తెలుగమ్మాయి.. యాంకర్ స్రవంతి.. ఇటీవల అందాల ఆరబోతతో హైలైట్ అవుతోంది. ఫలితంగా షోలలో, సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి స్రవంతి అడుగుపెట్టింది. తాజాగా స్రవంతి కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి! By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahesh Babu-Jr.NTR: మహేష్ బాబు-జూ.ఎన్టీఆర్ కుటుంబాల మధ్య రాజకీయ రగడ.. ఎందుకో తెలుసా? మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు-జూ.ఎన్ఠీఆర్ నందమూరి నట వారసుడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. వెండితెర స్టోరీ ఇదే. కానీ, పొలిటికల్ గా కథ వేరు. ఈ రెండు కుటుంబాల రాజకీయ శత్రుత్వం ఇప్పటిది కాదు.. దశాబ్దాల చరిత్ర తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే. By KVD Varma 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jagadeka Veerudu Athiloka Sundari: జోరువానల్లో.. కలెక్షన్ల వరద సృష్టించిన మెగా మూవీకి 34 ఏళ్ళు! ఒకపక్క హోరున వర్షం.. మరో పక్క కొట్టుకుపోతున్న రోడ్లు.. మునిగిపోతున్న ఊళ్లు.. అలాంటి పరిస్థితిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒకటి విడుదలై సంచలనం సృష్టించింది. అదే జగదేకవీరుడు అతిలోకసుందరి. మే 9 1990న రిలీజైన ఈ సినిమా విశేషాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Arya 20 Years Event : 'ఆర్య' నా జీవితాన్ని మార్చిన సినిమా, ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా.. బన్నీ, సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్! 'ఆర్య' ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ 'ఆర్య' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని బన్నీ చెప్పగా.. దిల్ రాజు తనను నమ్మి అవకాశం ఇచ్చారని, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. By Anil Kumar 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Double Isamart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే? 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. By Anil Kumar 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : కొత్త సినిమా ప్రకటించిన రౌడీ హీరో.. అనౌన్స్ డేట్ ఫిక్స్! యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా మే9న ఫస్ట్ అప్ డేట్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. By srinivas 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn