Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!
మస్తాన్ సాయి, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నర్సింగీ డీఐ శ్రీనివాస్‌తో లావణ్య రాసలీలు చేసిన ఓ వీడియో బయటపడటంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వీరిద్దరి ఆడియో, వీడియో కాల్స్ గుర్తించిన సైబరాబాద్ సీపీ.. శ్రీనివాస్‌పై చర్యలకు ఆదేశించారు.