Mastan sai: లావణ్య మంత్రగత్తే.. RTVతో అసలు విషయాలు చెప్పిన మస్తాన్ సాయి పేరెంట్స్!
లావణ్య, మస్తాన్ సాయి కేసులో మస్తాన్ పేరెంట్స్ అసలు నిజాలు బయటపెట్టారు. తమ కొడుకు అమాయకుడని, లావణ్యనే ఓ మంత్రగత్తే ఎంతోమంది ప్రాణాలు తీసిందన్నారు. 300 వీడియోలు 100మంది అమ్మాయిలు అనేది పూర్తి అవాస్తవంఅన్నారు. కోర్టుకు సాక్ష్యాలన్నీ ఇస్తామని RTVతో చెప్పారు.