Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్‌లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.