Jofra Archer: రూ.12 కోట్లు బొక్క.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు!
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.